ENG vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

ICC Cricket World Cup 2019 | ENG vs AUS | ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 11, 2019, 2:42 PM IST
ENG vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 11, 2019, 2:42 PM IST
తొలి సెమీ ఫైనల్ పోరు ముగిసింది. ఉత్కంఠ పోరులో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. ఈ రోజు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ జరుగుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రోజు గెలిచే టీమ్ ఆదివారం జరిగే ఫైనల్‌లో కివీస్ జట్టుతో తలపడుతుంది. ఆస్ట్రేలియా జట్టులో ఖవాజా స్థానంలో పీటర్ హ్యాండ్స్‌కోంబ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.





First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...