IND vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. టీమిండియాలో రెండు మార్పులు

ICC Cricket World Cupr 2019 | భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

news18-telugu
Updated: July 6, 2019, 3:14 PM IST
IND vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. టీమిండియాలో రెండు మార్పులు
వరల్డ్ కప్‌లో భారత్ - శ్రీలంక మధ్య టాస్
news18-telugu
Updated: July 6, 2019, 3:14 PM IST
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిపోయింది. దీంతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రెండు మార్పులు చేసింది. చాహల్ ప్లేస్‌లో కుల్దీప్‌కు స్థానం దక్కింది. మహమ్మద్ షమి స్థానంలో రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు.

భారత జట్టు





శ్రీలంక జట్టు
Loading...

First published: July 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...