Natasa Stankovic : హాట్ బికినీ వీడియోతో టెంపరేచర్ పెంచుతున్న హార్ధిక్ పాండ్య భార్య..

Natasa Stankovic (Photo Credit : Instagram)

Natasa Stankovic : టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య భార్య నటాషా స్టాన్ కోవిచ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడూ ఈ భామ తన అప్ డేట్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో హాట్ బికినీ వీడియోను అభిమానులతో పంచుకుంది.

  • Share this:
    టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య భార్య నటాషా స్టాన్ కోవిచ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడూ ఈ భామ తన అప్ డేట్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో హాట్ బికినీ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో టెంపరేచర్ పెంచుతోంది. ఈ వీడియో తెగ లైకుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయ్. ఈ వీడియోలో బికినీ వీడియో స్లో మోషన్ లో నడుస్తూ రచ్చ చేసింది నటషా. ఇక, 2020 జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న హార్ధిక్, నటషాల జంట లాక్‌డౌన్‌లో కొందరు సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి బాబు అగస్త్య ఉన్నాడు. ఎప్పటికప్పుడూ అగస్త్య ఫోటోల్ని షేర్ చేస్తూ ఉంటారు ఈ దంపతులు. నటాషా.. సెర్బియాకు చెందిన నటి. ముంబయిలో ఉంటూ హిందీ సినిమాల్లో నటించింది. 2013లోకి ఎంట్రీ ఇచ్చిన నటాషా.. ప్రకాష్ ఝూ దర్శకత్వంలో వచ్చిన ‘సత్యాగ్రహ’ చిత్రంతో పేరు సంపాదించుకుంది.

    ఇక అప్పటి నుంచి వివిధ మీడియాల్లో అదరగొడుతూ.. ప్రత్యేక గుర్తింపు సాధించింది.2020 తొలి రోజే టీమిండియా క్రికెటర్‌తో నిశ్చితార్థం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది నటషా. ఈ బ్యూటీ ఫిలిప్స్‌, కాడ్‌బరీ, టెట్లీ, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటీ తదితర బ్రాండ్లకు పనిచేసింది. టాషా రెండు టెలివిజన్‌ రియాలిటీ షోల్లో పాల్గొని అదరగొట్టింది. బిగ్‌బాస్‌ హిందీ ఎనిమిదవ సీజన్‌లో (2014), నాచ్‌బాలియే తొమ్మిదవ సీజన్‌లో (2019) పాల్గొంది. రాప్‌ సింగర్‌ బాద్షా 2014లో రూపొందించిన రెండు మ్యూజిక్‌ వీడియోల్లో నటాషా అందాలతో అదరగొట్టింది.



    నటాషా సౌత్‌లోను నటించింది. 2014లో ‘అరిమ నంబి’ అనే తమిళ సినిమా, 2016లో ‘దానా కయోను’ అనే కన్నడ సినిమాల్లో ఐటెమ్ నంబర్స్ చేసి అదరగొట్టింది. నటాషా ‘ది హాలిడే’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక, హార్థిక్ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ లో ఆడుతున్నాడు. రాబోయే రెండు వన్డే మ్యాచ్ ల్లో హార్దిక్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published: