హోమ్ /వార్తలు /క్రీడలు /

తమిళ హీరోతో గుత్తా జ్వాల.. ముద్దుల్లో మునిగి తేలుతూ..

తమిళ హీరోతో గుత్తా జ్వాల.. ముద్దుల్లో మునిగి తేలుతూ..

న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

    న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. తమిళ హీరో విష్ణు విశాల్‌తో సన్నిహితంగా దిగిన ఆ ఫోటోలు... వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని చెప్పకనే చెబుతున్నాయి. విశాల్ గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటోను చూసి.. చాలామంది నెటిజెన్స్ వీరు ప్రేమాయణంలో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. 'ఓహో.. విష్ణు విశాల్ భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదా..?' అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కొత్త సంవత్సర వేళ గుత్తా జ్వాల పోస్ట్ చేసిన ఫోటోల్లో వీరి జోడి చాలా బాగుందంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

    First published:

    Tags: Gutta Jwala, Vishnu Vishal

    ఉత్తమ కథలు