పాండ్యా కొడుకుతో ధోనీ కూతురు...క్యూట్ ఫోటో వైరల్

క్రికెటర్ హార్దిక్ పాండ్యా, గర్ల్ ఫ్రెండ్ నటాషాకు జూలై 30న కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిన్నారిని ధోనీ దంపతులు కలుసుకున్నారు.

Rekulapally Saichand
Updated: August 13, 2020, 12:41 PM IST
పాండ్యా కొడుకుతో ధోనీ కూతురు...క్యూట్ ఫోటో వైరల్
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, గర్ల్ ఫ్రెండ్ నటాషాకు జూలై 30న కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిన్నారిని ధోనీ దంపతులు కలుసుకున్నారు.
  • Share this:
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, గర్ల్ ఫ్రెండ్ నటాషాకు జూలై 30న కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిన్నారిని ధోనీ దంపతులు కలుసుకున్నారు. ఈ సమయంలో బాబుతో కలిసి ధోనీ కుమార్తె జీవా దిగిన ఫోటోను సాక్షీ సోషల్ మీడియాలో షేరు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో హార్దిక్ కుమారుడిని ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతుంది జీవా. ఈ పోస్ట్‌కు ఇప్పటికే 3.8 లక్షలకు పైగా లైక్స్, 2 వేలకు పైకా కామెంట్స్ రావడం విశేషం.
View this post on Instagram

❤️


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on


టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. జూలై 30న నటాషా పడంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇనాళ్ళు కొడుకును
చూస్తు మురిసిపోయిన పాండ్యా ఐపీఎల్ కోసం సిద్దమవుతున్నాడు. ఇప్పుడు జిమ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. కొడుకు పుట్టాడన్న అనందంతో మరింత ఉత్సాహంగా వర్కవుట్స్ చేస్తున్నాడు.


View this post on Instagram

Inch by inch, rep by rep! Making every bit count! ✨🙏🏾


A post shared by Hardik Pandya (@hardikpandya93) on


అలాగే గ్రౌండ్‌లోనూ కఠోర సాధన చేస్తూ ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. తాజాగా జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ చెమట కక్కుతున్న వీడియోను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేశాడు
Published by: Rekulapally Saichand
First published: August 13, 2020, 11:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading