ఊహించని పరిణామం... కీపర్ చేతిలోనే బంతి.. బ్యాట్స్‌మెన్ ఎన్ని రన్స్ తీశారంటే!

కళ్ళు ముందు జరిగే కొన్ని ఊహించని పరిణామాలు మనల్ని జీవితంతం గుర్తించుకునేలా చేస్తుంది. ఇక క్రికెట్ లాంటి ఆటలో ఇలాంటి పరిణాలమాలకు అస్కారం ఎక్కువ. తాజాగా ఓ అనుహ్య ఘటన క్రికెట్ అభిమానులను అశ్చర్యానికి గురిచేస్తుంది.

news18-telugu
Updated: October 29, 2020, 10:12 PM IST
ఊహించని పరిణామం... కీపర్ చేతిలోనే బంతి.. బ్యాట్స్‌మెన్ ఎన్ని రన్స్ తీశారంటే!
Batsmen Find Unique Way To Steal 2 Runs After Wicketkeeper Gets Ball
  • Share this:
కళ్ళు ముందు జరిగే కొన్ని ఊహించని పరిణామాలు మనల్ని జీవితంతం గుర్తించుకునేలా చేస్తుంది. ఇక క్రికెట్ లాంటి ఆటలో ఇలాంటి పరిణాలమాలకు అస్కారం ఎక్కువ. తాజాగా ఓ అనుహ్య ఘటన క్రికెట్ అభిమానులను అశ్చర్యానికి గురిచేస్తుంది. కీపర్ నిర్లక్ష్యం వల్ల అసలు ఒక్క రన్‌కే అవకాశం లేని చోట బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు పూర్తి చేశాడు. ఈ పరిణామం ఓ యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో చోటుచేసుకుంది. బౌలర్ వేసిన బీట్ అయి కీపర్ చేతిలోకి వెళ్ళింది. కాని అతను బంతిని తన దగ్గర ఉంచుకుని రన్ చేయకుండా ఉండిపోయాడు. కీపర్ అసమర్ధతను అసరా చేసుకుని.. ఆ బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు చేశాడు. దీంతో గెలివాల్సిన మ్యాచ్ కాస్త పత్యర్థి టీం డ్రా చేసింది.

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో పాక్సెలోనా సీసీ-కటలున్యా టైగర్స్ మధ్య టీ10 మ్యాచ్‌ జరిగింది. మెుదటి బ్యాటింగ్ చేసిన కటలున్యా టైగర్స్  నిర్థేశించిన పరుగులను ఛేదించడానికి పాక్సెలోనా సీసీ రంగంలోకి దిగింది. చివరిగా ఆ జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి మూడు పరగులు కావాలి. స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ అదాలత్ అలీ బంతిని షాట్ ఆడబోయే బీట్ చేశాడు. దీంతో ఆ బంతి కాస్త కీఫర్ చేతుల్లో వెళ్ళి పడింది.  దీంతో అలీ మెరుపు వేగంతో పరుగు తీశాడు.

ఈ విషయాన్ని గమనించిని కీపర్ గెలిచామనే సంతోషంతో బంతి చేతిలో పట్టుకునివికెట్స్ వైపు నడుచుకుంటూ వచ్చాడు.  దీన్ని గమనించిన అదాలత్ అలీ నాన్ స్ట్రైకర్‌ అజీమ్ ఆజంని మరో రన్ కోసం పిలిచాడు. వెంటనే కీపర్ స్టంప్ చేయడానికి బంతిని పట్టుకుని వికెట్ల దగ్గరకు వెళ్ళాడు. ఆజం.. అలీ చేరుకునే వరకు వికెట్ల వద్దే ఉండి ఆ తర్వాత పరుగు లక్కించుకున్నాడు. దీంతో కీపర్ వెంటనే బంతిని బౌలర్‌ వైపు విసిరాడు. ఆ బంతి కాస్త వికెట్లకు తగలకుండా పక్కకు వెళ్ళిపోయింది. దీంతో పాక్సెలోనా జట్టుకు రెండు పరుగులు తీయడంతో మ్యాచ్ డ్రా అయింది.
Published by: Rekulapally Saichand
First published: October 29, 2020, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading