కుర్చీలో నుంచి పడ్డ పాక్ క్రికెటర్.. పగలబడి నవ్విన సహాచారులు

పాకిస్తాన్ క్రికెటర్స్ అంటేనే వివాదాలకు మారుపేరు. కానీ అప్పుడప్పుడు వారు సరదాగా చేసే పనులు కూడా ప్యాన్స్‌ను నవ్విస్తుంటాయి. ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది.


Updated: August 25, 2020, 3:43 PM IST
కుర్చీలో నుంచి పడ్డ పాక్ క్రికెటర్.. పగలబడి నవ్విన సహాచారులు
imam-ul-haq
  • Share this:
పాకిస్తాన్ క్రికెటర్స్ అంటేనే వివాదాలకు మారుపేరు. కానీ అప్పుడప్పుడు వారు సరదాగా చేసే పనులు కూడా ప్యాన్స్‌ను నవ్విస్తుంటాయి.  ఇంగ్లండ్  - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్   రిజర్డ్వ్  బాట్స్‌మెన్ ఇఈ మామ్  ఉల్ హక్ డగౌట్‌లోని కూర్చీ మీది నుంచి కిందపడ్డారు. ఇది చూసిన మిగితా ఆటగాళ్ళు గొల్లున నవ్వారు. హఠాత్తుగా కిందపడిన అతన్ని లేపే  ప్రయత్నం చేయకుండా అలాగే చూస్తు ఉండిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేలాది సంఖ్యలో మీమ్స్,కామెంట్స్‌ వస్తున్నాయి.


ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇమామ్ ఉల్ హక్‌ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పూర్తిగా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. ఎంటైర్‌ అతని ట్రాక్ రికార్డు బాగానే ఉంది. ఇప్పటి వరకు 11 టెస్ట్‌లు ఆడి 485 రన్స్ చేశాడు. వాటిలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన కేరిర్‌లో  37వన్డేలు ఆడి 1723 రన్స్ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలున్నాయి.
Published by: Rekulapally Saichand
First published: August 25, 2020, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading