Australia vs England | ఆసీస్‌కు షాక్...ఇంగ్లాండ్ దెబ్బకు మూడు వికెట్లు ఫట్..

England Vs Australia Live Score, World Cup 2019 Semi-Final Match at Birmingham: తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) పరుగులేమి చేయకుండా ఔటవ్వడంతో ఆసీస్ కు మొదటి షాక్ తగిలింది. ఆ తర్వాత 3వ ఓవర్లో డేవిడ్ వార్నర్ సైతం కేవలం 9 పరుగులకే ఔట్ కావడంతో ఆస్ట్రేలియాకు రెండో షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన బంతిక బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు.

news18-telugu
Updated: July 11, 2019, 4:14 PM IST
Australia vs England | ఆసీస్‌కు షాక్...ఇంగ్లాండ్ దెబ్బకు మూడు వికెట్లు ఫట్..
Image : twitter
news18-telugu
Updated: July 11, 2019, 4:14 PM IST
England Vs Australia Live Score, World Cup 2019 Semi-Final Match at Birmingham:  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలి ఆరు ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) పరుగులేమి చేయకుండా ఔటవ్వడంతో ఆసీస్ కు మొదటి షాక్ తగిలింది. ఆ తర్వాత 3వ ఓవర్లో డేవిడ్ వార్నర్ సైతం కేవలం 9 పరుగులకే ఔట్ కావడంతో ఆస్ట్రేలియాకు రెండో షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన బంతిక బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. ఇక 6 ఓవర్లో ఆసీస్ హ్యాండ్స్ కాంబ్ రూపంలో మూడోవికెట్ కోల్పోయింది. ఇలా ఆస్ట్రేలియా కేవలం 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓక్స్ 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.

 



First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...