క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ .. కీలక సిరీస్ వాయిదా?

సెప్టెంబర్‌ నేలలో జరగనున్న న్యూజిలాండ్‌-ఏ పర్యటన కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టంచేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్‌లో ఎలాంటి స్పోర్ట్ప్ ఈవెంట్ప్ జరగడం లేదు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదనాలలో ఈవెంట్స్ నిర్యహింకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసినప్సటికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

Rekulapally Saichand
Updated: July 16, 2020, 11:59 AM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ .. కీలక సిరీస్ వాయిదా?
వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా
  • Share this:
కోవిడ్ గట్టి దెబ్డ కొట్టింది. ఇండియా క్రికెట్ ఆడుతుంటే చూడాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలు నిరశానే మిగిలిచింది. త్వరలో జరగనున్న భారత్‌, ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడే అవకాశం ఉంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సాన ఇంగ్లీష్ జట్టు పర్యటన ఇక ఉండనట్లుగా తెలుస్తోంది. భారత్‌లో కరోనా వైరస్ విజృభణ దృష్ట్యా ఈ సీరిస్ ఇక వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి.

దానితో సాటు సెప్టెంబర్‌ నేలలో జరగనున్న న్యూజిలాండ్‌-ఏ పర్యటన కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టంచేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్‌లో ఎలాంటి స్పోర్ట్ప్ ఈవెంట్ప్ జరగడం లేదు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదనాలలో ఈవెంట్స్ నిర్యహింకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసినప్సటికి పరిస్థితులు అనుకూలించడం లేదు. ముఖ్యంగా అత్యధిక ప్రజాధారణ కలిగిన క్రికెట్ భవిష్యత్‌ పర్యటన ప్రణాళిక గురించి చర్చించడానికి బీసీసీఐ సమావేశం శుక్రవారం జరగనుంద

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంగ్టాండ్, విండీస్ మ్యాచ్ జరగడంతో ఇండియాలో కూడా క్రికెట్ సందడి మెుదలవుతుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలేలా కనిపిస్తున్నాయి. శుక్రవారం జరిగే సమావేశంలో ఎఫ్‌టీపీ అంశంపై చర్చించి న్యూజిలాండ్‌-ఏ,ఇంగ్లాండ్‌ పర్యటనలపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Published by: Rekulapally Saichand
First published: July 16, 2020, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading