క్రీడలు

  • associate partner

ఐపీఎల్ జరగకుండా ఆయన కుట్ర పన్నారు: పాక్‌ మాజీ క్రికెటర్‌

ఐపీఎల్ కోసం ఐసీసీపై ఒత్తిడి తెచ్చి టీ20 వరల్డ్ కప్‌ను బీసీసీఐ వాయిదా వెయించిదని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోణాలలో నిజం లేదంటున్నారు పాక్ మాజీ క్రికెటర్ బాసిత్‌ అలీ

Rekulapally Saichand
Updated: July 24, 2020, 1:12 PM IST
ఐపీఎల్ జరగకుండా ఆయన కుట్ర పన్నారు: పాక్‌ మాజీ క్రికెటర్‌
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐపీఎల్ కోసం ఐసీసీపై ఒత్తిడి తెచ్చి టీ20 వరల్డ్ కప్‌ను బీసీసీఐ వాయిదా వెయించిదని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోణాలలో  నిజం లేదంటున్నారు పాక్ మాజీ క్రికెటర్ బాసిత్‌ అలీ. ఐసీసీ అంతర్గత సమావేశాల్లో సభ్యులపై బీసీసీఐ ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ...  ఐపీఎల్ కోసం ఐసీసీపై ఒత్తిడి తెచ్చి టీ20 వరల్డ్ కప్‌ను బీసీసీఐ వాయిదా వెయించిదని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోణాలలో  నిజం లేదంటున్నారు పాక్ మాజీ క్రికెటర్ బాసిత్‌ అలీ. ఐసీసీ అంతర్గత సమావేశాల్లో సభ్యులపై బీసీసీఐ ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ...

"కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని టీ20 ప్రపంచకప్‌ను నెల లేదా నెలన్నర రోజుల ముందుగానే వాయిదా వేస్తే బాగుండేదన్నారు.కానీ అప్పటి ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ కావలనే అలస్యం చేశారన్నారు. అభిమానులను నొప్పి్ంచేలా ఐపీఎల్ జరగకుండా చేయాలని ప్రయత్నించాడు. నా మాటలు ఎప్పటీకి ముక్కు సూటిగానే ఉంటాయి. వ్యూహాలన్నీ రచించి  వాయిదా నిర్ణయాన్ని అలస్యం చేశాడన్నారు "బాసిత్‌ అలీ.

"ఆసియాకప్‌, ప్రపంచకప్‌ జరగకుండా బీసీసీఐ అడ్డకున్నట్లు సోషల్‌ మీడియా, వివిధ వార్తా ఛానాళ్లలలో కథనాలు వచ్చాయి. నాకు వ్యక్తిగతంగా చాలా కాల్స్ వచ్చాయి. వాస్తవా విషయం ఏంటో చాలా మందికి తెలియదు. టీ20 వరల్డ్ కప్ జరగదు అనే విషయం అందరికి తెలుసు. అతిథ్య అస్ట్రేలియానే కప్ నిర్వహించలేమని ముందే చెప్పి్ంది. అలానే మెజారిటీ క్రికెట్ బోర్డ్స్ రద్దు నిర్ణయానికే మెుగ్గు చూపాయన్నారు" బాసిత్
Published by: Rekulapally Saichand
First published: July 24, 2020, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading