ఐవీ స్వింగ్‌ చూసి ఈర్ష్య కలిగింది: వార్నర్‌

ఐవీతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు. ఐవీ బ్యాటింగ్ చేస్తుంటే వార్నర్ బంతులు వేశాడు. కుమార్తె కొట్టిన రెండు వరస బంతులను క్యాచ్ పట్టుకున్న అతడు మూడో బంతిని కూడా పట్టుకుని హాట్రీక్ సాధించాలనుకున్నాడు

Rekulapally Saichand
Updated: July 15, 2020, 6:38 PM IST
ఐవీ స్వింగ్‌ చూసి ఈర్ష్య కలిగింది: వార్నర్‌
david warner
  • Share this:
వార్నర్ ఇప్పుడు ఇన్‌స్ట్రాగామ్‌లో దుమ్మురేపుతున్నారు. ఫ్యామీలితో కలిసి టాల్‌వుడ్ పాటలను అనుకరిస్తూ ఫ్యాన్స్‌ను మురిపించిన అతను ఇప్పుడు సరదాగా పిల్లలతో కలిసి ఎంజాయి చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.


View this post on Instagram

When you’re locked up what do we do girls!! 🤷🏼‍♂️🤷🏼‍♂️ practice catching 😂😂 #family #cricket #fun


A post shared by David Warner (@davidwarner31) on


తాజాగా కూతురు ఐవీతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు. ఐవీ బ్యాటింగ్ చేస్తుంటే వార్నర్ బంతులు వేశాడు. కుమార్తె కొట్టిన రెండు వరస బంతులను క్యాచ్ పట్టుకున్న అతడు మూడో బంతిని కూడా పట్టుకుని హాట్రీక్ సాధించాలనుకున్నాడు కానీ మూడో బంతిని ఐవీ లెగ్‌సైడ్‌ కొట్టింది. దీంతో హాట్రీక్ సాధించాలనుకున్న వార్నర్ ఆటలు చిన్నారి సాగనివ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోను వార్నర్ ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్ చేపింది.
View this post on Instagram

Thoughts on Ivy swing!!!!!!! I’m jealous😂😂 #golf #kids #family Nice Swing


A post shared by David Warner (@davidwarner31) on

ఇక మరో వీడియోను కూడా ఇస్ట్రాలో షెర్ చేశాడు డెవిడ్. కూతురు గోల్ఫ్‌ చేయడం చూసి సంబరపడిపోయాడు. ఐవీ స్వింగ్ చేయడం చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తను గోల్ఫ్‌ చేయడం చూస్తుంటే కాస్తా ఈర్ష్య ఉందని ఈ లాక్ డౌన్‌లో తను కూతురుల మధ్య బంధీగా మారిపోయినన్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 15, 2020, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading