ఖరీదైన కారు కొన్న రొనాల్డో.. ధర తెలిస్తే షాక్ అవాల్సిందే!

సాకర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్టో ప్రపంచంలోనే అత్యంత విలువైన కారును కొనుగోలు చేశాడు. బుగాటి లా వాచ్యూర్‌ ఎన్వైర్‌ కారును రూ.75 కోట్లతో దక్కించుకున్నాడు.

Rekulapally Saichand
Updated: August 4, 2020, 12:14 PM IST
ఖరీదైన కారు కొన్న రొనాల్డో.. ధర తెలిస్తే షాక్ అవాల్సిందే!
bugatti-centodieci
  • Share this:
సాకర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్టో ప్రపంచంలోనే అత్యంత విలువైన కారును కొనుగోలు చేశాడు. బుగాటి లా వాచ్యూర్‌ ఎన్వైర్‌ కారును రూ.75 కోట్లతో దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని రోనాల్డ్ సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. లా వాచ్యూర్‌ ఎన్వైర్ మోడల్​లో 'బుగాటీ' 10 కార్లను మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రస్తుతం అందులోని ఓ కారును రోనాల్టో సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే దాదాపు 30 మిలియన్‌ యూరోలు రూ. 264 కోట్లు విలువ చేసే కార్లుండడం విశేషం. రొనాల్డో ఇటీవల సిరీస్‌ ఎ ఛాంపియన్‌షిప్‌లో ఇటలీ దిగ్గజ క్లబ్‌ జువెంటస్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్రను పోషించిన విశేషం తెలిసిందే.
Published by: Rekulapally Saichand
First published: August 4, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading