IND vs NZ: న్యూజిలాండ్ స్కోరు 239/8.. భారత్ లక్ష్యం 240..

ICC Cricket World Cup 2019 | IND vs NZ | 211/5 స్కోరు వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ బ్యాట్స్‌మెన్ మరో 28 పరుగులు జోడించింది. 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి భారత్‌కు 240 పరుగుల టార్గెట్‌ను విధించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 3:31 PM IST
IND vs NZ: న్యూజిలాండ్ స్కోరు 239/8.. భారత్ లక్ష్యం 240..
న్యూజిలాండ్ స్కోరు 239/8
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 3:31 PM IST
వర్షం కారణంగా నిన్న వాయిదా పడిన ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఈ రోజు కొనసాగింది. మంగళవారం 46.1 ఓవర్లు ఆడిన న్యూేజిలాండ్.. ఈ రోజు మిగతా 23 బంతులను ఆడింది. 211/5 స్కోరు వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ బ్యాట్స్‌మెన్ మరో 28 పరుగులు జోడించింది. 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి భారత్‌కు 240 పరుగుల టార్గెట్‌ను విధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు దక్కించుకున్నాడు.

కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 74 పరుగులు చేసి జడేజా వేసిన షార్ప్ రనౌట్‌కు వెనుదిరిగాడు. ఈ రోజు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో 28 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఈ నాలుగు ఓవర్లలోనే జడేజా మెరిశాడు. ఒక రనౌట్ చేయడమే కాకుండా.. అద్భుత క్యాచ్ పట్టాడు.





First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...