Jio: గుడ్ న్యూస్... జియో టీవీలో ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ సిరీస్ ఫ్రీగా చూడండి
JIO TV | ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూడాలంటే జియో యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి జియోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
news18-telugu
Updated: September 14, 2019, 8:52 AM IST

Jio: గుడ్ న్యూస్... జియో టీవీలో ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ సిరీస్ ఫ్రీగా చూడండి (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: September 14, 2019, 8:52 AM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ సిరీస్‌ను జియో టీవీలో చూడొచ్చు. ఇండియా సౌతాఫ్రికా మధ్య 2019 సెప్టెంబర్ 15 నుంచి సిరీస్ మొదలుకానుంది. 3 టీ20 మ్యాచ్‌లు, 3 టెస్ట్ మ్యాచ్‌లు ఈ సిరీస్‌లో ఇండియా ఆడనుంది. ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగే ప్రతీ మ్యాచ్‌ను జియో టీవీలో లైవ్‌లో ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. స్టార్ ఇండియాతో జియో ఐదేళ్ల భాగస్వామ్యంలో భాగంగా ఈ అవకాశాన్ని అందిస్తోంది రిలయెన్స్ జియో. భారతదేశంలోని జియోటీవీ, హాట్‌స్టార్ యూజర్లు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ స్ట్రీమ్ చేసేందుకు స్టార్ ఇండియాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇతర ఏ ఇండియన్ ఆపరేటర్ కస్టమర్లకు ఇలాంటి ఫ్రీ సర్వీస్ అందించట్లేదు. అయితే కంటెంట్ మాత్రమే ఉచితంగా పొందొచ్చు. డేటాకు మాత్రం ఛార్జీలు ఉంటాయి.
ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూడాలంటే జియో యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి జియోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. జియోటీవీ యాప్‌లో జియో క్రికెట్ హెచ్డీ ఛానెల్ ఓపెన్ చేయాలి. సిరీస్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లు ఈ ఛానెల్లో ఫ్రీగా చూడొచ్చు. జియో యూజర్లకు మ్యాచ్‌లు చూసేందుకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. మ్యాచ్ చూడటం మాత్రమే కాదు... ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కామెంటరీ కూడా వినొచ్చు. అంతేకాదు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌కు సరికొత్త రూపు తీసుకొచ్చింది రిలయెన్స్ జియో. యూజర్లు క్రికెట్ మ్యాచ్ చూస్తూనే 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. జియో టీవీలోనే మీకు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్ కనిపిస్తుంది. నాన్-జియో యూజర్లు కూడా మైజియో యాప్‌లో 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు.
Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?
ఇవి కూడా చదవండి:
SBI SMS Alerts: ఎస్బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి
IRCTC: రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయండి ఇలా... Aadhaar Download: ఆధార్ నెంబర్‌తో కార్డు డౌన్లోడ్ చేయండి ఇలా...
ఇండియా-సౌతాఫ్రికా క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూడాలంటే జియో యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి జియోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. జియోటీవీ యాప్‌లో జియో క్రికెట్ హెచ్డీ ఛానెల్ ఓపెన్ చేయాలి. సిరీస్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లు ఈ ఛానెల్లో ఫ్రీగా చూడొచ్చు. జియో యూజర్లకు మ్యాచ్‌లు చూసేందుకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. మ్యాచ్ చూడటం మాత్రమే కాదు... ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కామెంటరీ కూడా వినొచ్చు. అంతేకాదు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌కు సరికొత్త రూపు తీసుకొచ్చింది రిలయెన్స్ జియో. యూజర్లు క్రికెట్ మ్యాచ్ చూస్తూనే 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. జియో టీవీలోనే మీకు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్ కనిపిస్తుంది. నాన్-జియో యూజర్లు కూడా మైజియో యాప్‌లో 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు.
Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?
క్రికెట్ చూడడానికి వచ్చిన పాము.. పంపేసిన ప్లేయర్లు...
India vs West Indies: విండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి...కోహ్లీ సేనకు షాక్
India vs West Indies: విండీస్ లక్ష్యం 171 పరుగులు...గెలిస్తే సిరీస్ టీమిండియాకే...
India vs West Indies: కోహ్లీ ఔట్...రాణించిన దూబే...వికెట్ల వేటలో విండీస్
India vs West Indies: విండీస్‌పై భారత్ ఘనవిజయం...భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ..
India vs West Indies: టీమిండియా లక్ష్యం 208 పరుగులు...చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మెన్
SBI SMS Alerts: ఎస్బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి
IRCTC: రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయండి ఇలా...
Loading...
Loading...