IND vs NZ : శ్రేయస్ అయ్యర్ తొలి సెంచరీ..

IND vs NZ : టీమిండియా భారీ స్కోరు దిశగా వెళుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హమిల్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ మంచి స్కోరు సాధిస్తున్నారు.

news18-telugu
Updated: February 5, 2020, 10:57 AM IST
IND vs NZ : శ్రేయస్ అయ్యర్ తొలి సెంచరీ..
శ్రేయస్ అయ్యర్ సెంచరీ
  • Share this:
టీమిండియా భారీ స్కోరు దిశగా వెళుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హమిల్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ మంచి స్కోరు సాధిస్తున్నారు. తొలిసారి వన్డేల్లో ఆరంగేట్రం చేసిన ఓపెనర్లు పృథ్వీ షా(20), మయాంక్ అగర్వాల్(32) కాస్త నిరాశపర్చిన విరాట్ కోహ్లీ(51), లోకేష్ రాహుల్(67*) రాణించారు. శ్రేయస్ అయ్యర్(103) సెంచరీతో కదం తొక్కాడు. తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 100 సగటుకు తగ్గకుండా న్యూజిలాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. అయితే, 103 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 296/4.
First published: February 5, 2020, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading