ICC Cricket World Cup 2019 | సూపర్ ఓవర్ నిజంగా సూపర్.. బాల్ టు బాల్ తెలుసుకోండి..

World Cup Final Super Over | వరల్డ్ కప్ క్రికెట్ విజేతగా నిలిచిన ఇంగ్లండ్. సూపర్ ఓవర్లో న్యూజిలాండ్‌పై గెలుపు.

news18-telugu
Updated: July 15, 2019, 1:13 AM IST
ICC Cricket World Cup 2019 | సూపర్ ఓవర్ నిజంగా సూపర్.. బాల్ టు బాల్ తెలుసుకోండి..
ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్
  • Share this:
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అంటే నిజంగా ఇదే. ఫైనల్ మ్యాచ్‌ను చూసిన వారు అందరూ అనుకునే మాట ఇది. క్రికెట్ ప్రేమికులు అందరూ అనుకునే మాట ఇది. నిజంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కు నాలుగేళ్ల పాటు గుర్తుంచుకునే అనుభూతిని కల్పించింది. అలాగే, ఇంగ్లండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. 50 ఓవర్లలో రెండు జట్లు 241 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడారు. ఇంగ్లండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. స్టోక్స్, బట్లర్ బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున బోల్ట్ బౌలింగ్ చేశాడు.

మొదటి బాల్ - 3

రెండో బాల్ - 1
మూడో బాల్ - 4
నాలుగో బాల్ - 1
ఐదో బాల్ - 2
ఆరో బాల్ - 4సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ మొత్తం 15 పరుగులు చేసింది. ఆరు బంతుల్లో 16 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు న్యూజిలాండ్ తరఫున గుప్తిల్, నీషమ్ బ్యాటింగ్‌కు దిగారు. ఇంగ్లండ్ తరఫున ఆర్చర్ బౌలింగ్ వేశాడు.

మొదటి బాల్ - 1 (వైడ్)
మొదటి బాల్ - 2
రెండో బాల్ - 6
మూడో బాల్ - 2
నాలుగో బాల్ - 2
ఐదో బాల్ - 1
ఆరో బాల్ - 1

(రెండో పరుగు కోసం ప్రయత్నించి బ్యాట్స్‌మెన్ ఔట్ అయ్యాడు. దీంతో అత్యంత ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించారు. ఆ ప్రాతిపదికన ఇంగ్లండ్ ప్రపంచ కప్‌ను గెలిచింది)
Published by: Ashok Kumar Bonepalli
First published: July 15, 2019, 12:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading