IND vs NZ: జడేజా అర్ధ శతకం.. లక్ష్య ఛేదన దిశగా అడుగులు..

icc cricket world cup 2019 | ind vs nz | ధోని సింగిల్స్ తీస్తుంటే జడేజా సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టుకు విజయ తీరాలవైపు నడిపిస్తున్నాడు జడ్డూ.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 7:04 PM IST
IND vs NZ: జడేజా అర్ధ శతకం.. లక్ష్య ఛేదన దిశగా అడుగులు..
రవీంద్ర జడేజా (ట్విట్టర్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 10, 2019, 7:04 PM IST
భారత్ లక్ష్య ఛేదన దిశగా అడుగులు వేస్తోంది. 123 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోని, జడేజా.. మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు. ఓ వైపు ధోని సింగిల్స్ తీస్తుంటే జడేజా సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టుకు విజయ తీరాలవైపు నడిపిస్తున్నాడు జడ్డూ. ప్రస్తుతం 42 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది.






First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...