ప్రపంచకప్-2019లో భాగంగా బ్రిస్టల్ వేదికగా జరగాల్సిన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. బ్రిస్టల్ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారీ వర్షం కారణంగా రెండు జట్లు చెరో 20 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన పాక్ రెండో విజయంపై కన్నేసింది. ఆఫ్ఘన్‌పై విజయంతో ఊపిరి పీల్చుకున్న శ్రీలంక కూడా విజయంపై దృష్టి పెట్టింది.
Unfortunately it's not looking too pretty in Bristol ☔ #PAKvSL #CWC19 pic.twitter.com/pnlG9mO713
— Cricket World Cup (@cricketworldcup) June 7, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, ICC, ICC Cricket World Cup 2019, Pakistan, Sri Lanka