IND vs WI | వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా జట్టు ఖరారు..

వెస్టీండస్ టూర్ ‌లో వన్డే, టెస్ట్, టీ 20 తలపడనున్న భారత జట్టు ఖరారయ్యింది. వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్లకు తుది జట్టును ఖరారు చేస్తూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు.

news18-telugu
Updated: July 21, 2019, 2:51 PM IST
IND vs WI | వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా జట్టు ఖరారు..
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ (Image : Twitter)
news18-telugu
Updated: July 21, 2019, 2:51 PM IST
వెస్టీండస్ టూర్ ‌లో వన్డే, టెస్ట్, టీ 20 తలపడనున్న భారత జట్లు ఖరారయ్యాయి. వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వేర్వేరుగా తుది జట్టును ఖరారు చేస్తూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. మూడు ఫార్మాట్లకు కలిపి కెప్టెన్ గా కోహ్లీనే ఎంపిక చేశారు. అయితే రోహిత్ శర్మను టీ20, వన్డే సిరీస్ లకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయగా, అజింక్యా రహానేను టెస్టు ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే వికెట్ కీపర్ ధోనీ స్థానంలో రిషబ్ పంత్ కు కీపర్ గా మూడు ఫార్మాట్ల తుది జట్టులో స్థానం దక్కింది.

మూడు ఫార్మాట్లకు వేర్వేరుగా టీమిండియా జట్టు  ఎంపిక ఇలా...

టీ20 జట్టు: విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్ పంత్‌(వికెట్‌కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌సైనీ.

వన్డే జట్టు: విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), రవీంద్రజడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, నవదీప్‌సైనీ.



టెస్టు జట్టు: విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానే(వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌శర్మ, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌





First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...