టీమిండియాకు లెజండరీ క్రికెటర్ బ్రియాన్ లారా విందు...

పార్టీలో అటు టీమిండియా ఆటగాళ్లతో పాటు విండీస్ ఆటగాళ్లు అంతా కలిసి సందడి చేశారు. పార్టీలో ఫోటోలను పలువురు ఆటగాళ్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

news18-telugu
Updated: August 18, 2019, 10:56 PM IST
టీమిండియాకు లెజండరీ క్రికెటర్ బ్రియాన్ లారా విందు...
బ్రియాన్ లారాతో శిఖర్ ధావన్
  • Share this:
విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా తన స్వగృహంలో టీమిండియా సభ్యులందరికీ మంచి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, కేదర్ జాదవ్ తోపాటు విండీస్ ఆటగాళ్ళు డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్ హాజరయ్యారు. అయితే పార్టీలో అటు టీమిండియా ఆటగాళ్లతో పాటు విండీస్ ఆటగాళ్లు అంతా కలిసి సందడి చేశారు. పార్టీలో ఫోటోలను పలువురు ఆటగాళ్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే ఈ గురువారం నుంచి ఆంటిగ్వా వేదికగా విండీస్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో ఇరుజట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను ప్రారంభించనున్నాయి.

Loading...
 
View this post on Instagram
 

Thx to @brianlaraofficial for hosting us all at his residence..always great to catch up with my teammates and our brothers from India 🇮🇳 🇹🇹🇹🇹🇹🇹🇹🇹 #Champion #WakeUp


A post shared by Dwayne Bravo (@djbravo47) on
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...