వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను కట్టడి చేయడానికే ఆ రూల్:డారెన్ సామీ

Rekulapally Saichand
Updated: June 26, 2020, 6:22 PM IST
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను కట్టడి చేయడానికే ఆ రూల్:డారెన్ సామీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ సామీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై ఫైరయ్యారు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల‌ను కట్టడి చేయడానికే అప్పట్లో బౌన్సర్ రూల్స్‌ను ఐసీసీ తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు విషయంలో కనిసించని రూల్ వెస్టిండీస్ పేసర్లు విషయంలోనే ఎందుకు కనిపించిందని సామీ ఆరోపించారు. 1991లో ఐసీసీ బౌన్సర్ రూల్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. బౌన్సర్ల కారణంగా బ్యాట్స్‌మెన్‌లు గాయపడుతుండటంతో ఆ ఇబ్బందుల నుంచి వారిని కాపాడడం కోసం ఒక్క ఓవర్‌కి ఒక్క బౌన్సర్‌ అనే రూల్‌ని ప్రవేశపెట్టింది. ఇతర దేశాల బౌలర్లు బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌లను గాయపర్చారు కానీ అమలు తీస

అప్పట్లో వెస్టిండీస్‌కు చెందిన బౌలర్లు ఎక్కువగా బౌన్సర్లు సంధించేవారు. కరీబియన్లు ఎత్తు కండబలం కలిగి ఉండడంతో సులభంగా బౌనర్స్ వేసేవారు. వీండిస్ బౌలర్లు ఔట్ చేయడం కంటే బాట్స్‌మెన్‌ను గాయపర్చడంపైనే ఎక్కువగా దృష్టి సాధించేవారు. దీంతో ఒక్క ఓవర్‌కి ఒక్క బౌన్సర్‌ అనే రూల్‌ని ఐసీసీ అమల్లోకి తీసుకువచ్చింది.
First published: June 26, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading