అభిమానులకు నిరాశనే.. ఐపీఎల్ జరగదా?

Rekulapally Saichand | news18-telugu
Updated: June 30, 2020, 4:19 PM IST
అభిమానులకు నిరాశనే.. ఐపీఎల్ జరగదా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అన్ని రంగాలపై దీని స్రభావం పడింది. క్రీడారంగాన్ని కూడా ఈ మహామ్మారి బెంబేలెత్తిస్తోంది.వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో చాలా ఇవెంట్లను క్రీడా సంఘాలు ఇప్పటికే రద్దు చేశాయి. భారత్ లో అత్యధిక మంది అభిమానించే క్రికెట్‌పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించడంతో పాటు,బిసిసిఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా వేశారు.

భారత జట్టు అధికారిక టూర్‌లను కూడా బిసిసిఐ రద్దు చేసింది. సిరీస్ పూర్తిగా జరగకుండానే సాత్ ఆఫ్రికా పర్యటనను మధ్యలోనే ఆపేశారు.ముందు జరగబోయే శ్రీలంక,అస్ట్రేలియా టూర్‌లు కూడా జరుగుతాయా ..? లేదా..? అనే అనుమారం నెలకొంది. కనీసం క్రికెటర్లకు  శిక్షణ శిబిరం ఏర్పాటుకు కూడా బిసిసిఐ వెనుకాడుతోంది. ప్రస్తుతం శిక్షణకు అనుకూల పరిస్ధితులు లేనట్లు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి అన్నట్లు సమాచారం. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బిసిసిఐ ప్రయత్నిస్తోంది.
ఈ మెగా ఈవెంట్‌ను సెప్టెంబర్ 26 నుంచి జరపాలని అనుకుంటున్నప్పటికి అ సూచనలు కనిపించడం లేదు.
First published: June 30, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading