T20 World Cup: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

భారత జట్టు

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ టీ20 వరల్డ్ కఫ్‌కు కోసం ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 2020లోనే ఈ మెగా జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి్ంది

  • Share this:


    అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ టీ20 వరల్డ్ కఫ్‌కు  UAEకి తరిలిపోయింది. 2020లోనే ఈ మెగా జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి్ంది. ఈ ఏడాది ఎలాగైన ఈ ఈవెంట్ నిర్వాహించాలని ఐసీసీ గట్టి పట్టుదలతో ఉంది. భారత్ వేదికగా జరగాల్సి ఉన్న ఈ టోర్నీని యూఏఈకి తరలించింది ఈ విషయాన్ని బీసీసీఐ కూడా స్పష్టం చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈవెంట్ ఇండియాలో నిర్వహించడం కష్టమని భావించిన బోర్డు యుఏఈ సిఫార్సు చేసింది. టోర్నీ నిర్వహాణపై స్పష్టమైన నిర్ణయాన్ని సోమవారం వరకు చెప్పాలని బీసీసీఐ గడువు గడవు విధించిన ఐసీసీ నిర్ణయం మేరకు బోర్డు తన నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించింది. బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పలు విషయాలను వెల్లడించారు.

    రానున్న 2-3 నెల‌ల్లో ఏం జ‌రుగుతుందో చెప్పలేం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టోర్నీని యూఈఏకి త‌ర‌లించాలని ఐసీసీకు సూచించామన్నారు.
    Published by:Rekulapally Saichand
    First published: