కోహ్లీకి గవాస్కర్ చురక...మేము విజయాలు సాధించే సమయానికి విరాట్ పుట్టలేదు...

టీమిండియా జట్టు 1970,80 దశకాల్లోనే విజయాలను నమోదు చేసిందని. అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టలేదు’ అంటూ లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

news18-telugu
Updated: November 26, 2019, 10:58 PM IST
కోహ్లీకి గవాస్కర్ చురక...మేము విజయాలు సాధించే సమయానికి విరాట్ పుట్టలేదు...
(BCCI)
  • Share this:
టీమిండియా 2000 సంవత్సరం నుంచే విజయాలు నమోదు చేయడం నేర్చుకుందని అదంతా గంగూలీ క్రెడిట్ అంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే టీమిండియా జట్టు 1970,80 దశకాల్లోనే విజయాలను నమోదు చేసిందని. అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టలేదు’ అంటూ లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. భారత జట్టు 70 దశకంలోనే విదేశాల్లో విజయాలను నమోదు చేసిందని.1986లో ను గెలుపొందింది. విదేశాల్లో టెస్టు సిరీస్‌లను డ్రా చేసుకుంది. ఇతర జట్లలాగానే ఓటమి పాలయింది అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
Published by: Krishna Adithya
First published: November 26, 2019, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading