ICC World Cup 2019 | పఠాన్లపై బంగ్లా విజయం...షకిబ్ దెబ్బకు ఆఫ్గనిస్థాన్ విల విల

Bangladesh vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 267/7 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఆఫ్గనిస్థాన్ చతికిల పడి 47 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో షకిబ్ ఉల్ హసన్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఆఫ్గనిస్థాన్‌ను మట్టి కరిపించాడు.

news18-telugu
Updated: June 24, 2019, 11:16 PM IST
ICC World Cup 2019 | పఠాన్లపై బంగ్లా విజయం...షకిబ్ దెబ్బకు ఆఫ్గనిస్థాన్ విల విల
విజయం సాధించిన బంగ్లా
news18-telugu
Updated: June 24, 2019, 11:16 PM IST
Bangladesh vs Afghanistan Live Score, ICC Cricket World Cup 2019 Match at Southampton: సౌతంప్టన్ వేదికగా జరుగుతున్న ఆఫ్గనిస్థాన్ పై బంగ్లాదేశ్ 62 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 267/7 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఆఫ్గనిస్థాన్ చతికిల పడి 47 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో షకిబ్ ఉల్ హసన్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఆఫ్గనిస్థాన్‌ను మట్టి కరిపించాడు. ఒక దశలో 25 ఓవర్లకు 100/2 పరుగుల వద్ద ఆఫ్గనిస్థాన్ పటిష్టంగా కనిపించినప్పటికీ 37 ఓవర్ల నాటికి ఆఫ్గనిస్థాన్ 150 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 262/7 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్ మెన్ లో షకిబ్ అల్ హసన్ (51), ముష్ఫికుర్ రహీమ్ (83) రాణించగా, బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.



First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...