1st Test: మూడో రోజు ముగిసిన ఆట...పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...

మూడోరోజు ఆట ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్సులో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో రహానె(25), విహారి(15) ఉన్నారు.

news18-telugu
Updated: February 23, 2020, 4:49 PM IST
1st Test: మూడో రోజు ముగిసిన ఆట...పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...
1st Test: మూడో రోజు ముగిసిన ఆట...పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...
  • Share this:
న్యూజిలాండ్‌, టీమిండియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది.


మూడోరోజు ఆట ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్సులో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో రహానె(25), విహారి(15) ఉన్నారు.


అంతకుముందు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మయాంక్‌(58), కోహ్లీ(19), పృథ్వీ(14), పుజారా(11) వికెట్లను కోల్పోయింది.


కివీస్ బౌలర్లలో బౌల్ట్‌కి మూడు వికెట్లు‌, సౌథీకి వికెట్ దక్కింది. భారత్ మరో 39 పరుగులు వెనకంజలో ఉంది.


న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


భారత బౌలర్లలో ఇషాంత్‌కు 5 వికెట్లు, అశ్విన్‌‌కు 3 వికెట్లు, షమీ, బుమ్రాలకు చెరో వికెట్ దక్కాయి.


తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 183 పరుగుల ఆధిక్యం లభించింది.
 
First published: February 23, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading