వీడియో జర్నలిస్టులకు JSR గ్రూప్, వాస్విక్ ఫౌండేషన్ సాయం..

కరోనా కష్టకాలంలో.. ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న వీడియో జర్నలిస్టులకు తమ వంతు సాయం అందించేందుకు.. JSR గ్రూప్ సన్ సిటీ, వాస్విక్ ఫౌండేషన్ ముందుకొచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 26, 2020, 9:25 PM IST
వీడియో జర్నలిస్టులకు JSR గ్రూప్, వాస్విక్ ఫౌండేషన్ సాయం..
వీడియో జర్నలిస్టుకు సాయం
  • Share this:
కరోనా కష్టకాలంలో.. ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న వీడియో జర్నలిస్టులకు తమ వంతు సాయం అందించేందుకు.. JSR గ్రూప్ సన్ సిటీ, వాస్విక్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. JSR గ్రూప్ ఛైర్మన్ జడపల్లి నారాయణ గారి సహకారంతో.. వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌‍లో.. వీడియో జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాస్విక్ ఫౌండేషన్ ఛైర్మన్ నీడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ తమ్మడి మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహేందర్ మానేపల్లితో పాటు తెలంగాణ TUWJ స్టేట్ జనరల్ సెక్రటరీ మారుతీ సాగర్, TEMJU ప్రెసిడెంట్ సయ్యద్ ఇస్మాయిల్, జనరల్ సెక్రటరీ రమణ కుమార్, TVJA ప్రెసిడెంట్ ప్రకాశ్ పోలంకి, జనరల్ సెక్రటరీ వనం నాగరాజు, ఏపీ యూనియన్ ట్రెజరర్ రాజా పాల్గొన్నారు.
వీడియో జర్నలిస్టుకు సాయం
వీడియో జర్నలిస్టుకు సాయం

ఈ కార్యక్రమంలో వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు.. బాలకృష్ణ, ఆనంద్, రాకేష్, భరత్, భాస్కర్, ఉపేందర్, అరుణ్ పాల్గొన్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: May 26, 2020, 9:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading