• HOME
  • »
  • NEWS
  • »
  • PRESS-RELEASE
  • »
  • BUILDER SHEKAR GOUD DISTRIBUTES GROCERIES TO JOURNALISTS BEHALF OF JR NTR BIRTHDAY PK

NTR బర్త్ డే సందర్భంగా జర్నలిస్టులకు నిత్యవసర వస్తువుల పంపిణి..

NTR బర్త్ డే సందర్భంగా జర్నలిస్టులకు నిత్యవసర వస్తువుల పంపిణి..

ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్‌తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.

Jr NTR Birthday: శేరిలింగంపల్లి నియోజకవర్గములోని గోకుల్ ప్లోట్స్ సాయిబాబా గుడి సమీపంలో లయన్ కన్ సృక్షన్ కంపనీ ఛైర్మన్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల..

  • Share this:
శేరిలింగంపల్లి నియోజకవర్గములోని గోకుల్ ప్లోట్స్ సాయిబాబా గుడి సమీపంలో లయన్ కన్ సృక్షన్ కంపనీ ఛైర్మన్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా లాయన్స్ కన్ సృక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గౌడ్, రాము ఆధ్వర్యంలో నందమూరి యశ్వంత్ ముఖ్య అధితిగా హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ నందమూరి తారకరామారావు నుండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఎన్నేనో బ్లాక్ బస్టర్ సినిమాలు చెయ్యాలని అన్నారు.
జర్నలిస్టులకు నిత్యవసర వస్తువుల పంపిణి
జర్నలిస్టులకు నిత్యవసర వస్తువుల పంపిణి

అదేవిదంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు ఏనాలేని సేవలు అందిస్తున్నారని, లాక్ డౌన్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అనుక్షణం ప్రజలకు వార్తలు అందించడంలో నిమగ్నమయ్యారని, వారికి నా వంతు సహకరంగా సుమారు 150 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల అందజేశామన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ లయన్స్ కన్ సృక్షన్ యాజమాన్యం, మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గౌడ్, రాము లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రావు, పాండు, ప్రకాష్ రెడ్డి, శేశికిరణ రెడ్డి, రాకేష్, రాము, గుండాది ప్రభాకర్ ముదిరాజ్, కర్రీ బాబ్జి, శ్రీనివాస్, హరి, శ్రీను, చౌదరి, దర్శన్, హరిప్రసాద్ గౌడ్, నరేందర్ కొందరు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు