కుటుంబ పోషణ భారంగా మారి... మహిళా కండక్టర్ ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోకు చేందిన మాహీళ కాండక్టర్ సోఫియా బస్సు క్రింద పడి ఆత్మహత్య చేసుకోవలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: October 23, 2019, 4:25 PM IST
కుటుంబ పోషణ భారంగా మారి... మహిళా కండక్టర్ ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన కండక్టర్ సోఫియ
  • Share this:
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించక పోవడని నిరసిస్తు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో మాహీళ కాండక్టర్ ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన జరిగింది. రాష్ట్ర ప్భుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించ పోవడం పట్ల నిరసిస్తు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోకు చేందిన మాహీళ కాండక్టర్ సోఫియా బస్సు క్రింద పడి ఆత్మహత్య చేసుకోవలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అటు ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించక పోవడం పట్ల సమ్మె కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడనికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సోఫియా ఓ బస్సు ఎక్కి వేళ్లుతుండగా ఈ విషయం తెలుసుకున్న సహచార ఉద్యోగులు ఆమేను డిపో వద్దకు తిసుకు వచ్చి నచ్చ చేప్పే యత్నం చేయగా సృహ తప్పి కింద పడిపోయారు. కార్మికులు వేంటనే ఆమెను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు జరిపించారు.

Published by: Sulthana Begum Shaik
First published: October 23, 2019, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading