Home /News /politics /

YSRCPS VIJAISAI REDDY SAYS CHANDRABABU WILL MERGE TDP IN CONGRESSS

కాంగ్రెస్‌లో టీడీపీని చంద్రబాబు విలీనం చేస్తారు: వైసీపీ

విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ

విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ

చంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్‌ అయిపోయి, రాహుల్‌ పాదాల దగ్గర వాలిపోయారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబును ‘యూ-టర్న్‌ అంకుల్‌’గా ఎద్దేవా చేశారు.

    కాంగ్రెస్ పార్టీలో టీడీపీని చంద్రబాబు విలీనం చేసే రోజులు దగ్గరపడ్డాయని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్‌ అయిపోయి, రాహుల్‌ పాదాల దగ్గర వాలిపోయారని విమర్శించారు. చంద్రబాబును ‘యూ-టర్న్‌ అంకుల్‌’గా ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీలోనే తను దొంగిలించిన టీడీపీ పార్టీని చంద్రబాబు విలీనం చేసే రోజులుదగ్గరలోనే ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

    Published by:Janardhan V
    First published:

    Tags: Chandrababu naidu, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు