వైసీపీ 30 మంది అధికార ప్రతినిధులు వీరే..

సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు చెందిన నేతలను అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించారు. రెడ్డి, కాపు, కమ్మ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అవకాశం ఇచ్చారు.

news18-telugu
Updated: October 19, 2019, 8:08 PM IST
వైసీపీ 30 మంది అధికార ప్రతినిధులు వీరే..
వైసీపీ ప్రధాన కార్యాలయం
news18-telugu
Updated: October 19, 2019, 8:08 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కొత్తగా అధికార ప్రతినిధులను నియమించింది. మొత్తం 30 మందితో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కొత్త అధికార ప్రతినిధుల జాబితాను రిలీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు చెందిన నేతలను అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించారు. రెడ్డి, కాపు, కమ్మ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అవకాశం ఇచ్చారు. ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ఆయా అధికార ప్రతినిధులు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. టీవీ ఛానళ్లలో జరిగే డిస్కషన్లకు కూడా వారే హాజరవుతారు.

వైసీపీ అధికార ప్రతినిధుల జాబితా


First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...