చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడొద్దు...పవన్‌పై విజయసాయి ఫైర్

చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడకుండా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మంచిదంటూ పవన్ కల్యాణ్‌కి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హితవు పలికారు.

news18-telugu
Updated: September 5, 2019, 10:24 AM IST
చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడొద్దు...పవన్‌పై విజయసాయి ఫైర్
పవన్ కల్యాణ్ ( ట్విట్టర్ )
news18-telugu
Updated: September 5, 2019, 10:24 AM IST
ఏపీ సీఎం జగన్‌పై అనుచిత విమర్శలతో చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విరుచుకపడ్డారు. అమరావతి పర్యటనలో ఏపీ సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడకుండా...నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మంచిదని హితవు పలికారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృధా కాకుండా సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. అదే సమయంలో పారదర్శక పాలనలో యావత్ దేశానికే జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...