కార్తీక పౌర్ణమి సందర్భంగా... ఇంగ్లీష్‌లో రోజా ట్వీట్

కార్తీక పౌర్ణమి సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: November 12, 2019, 11:12 AM IST
కార్తీక పౌర్ణమి సందర్భంగా... ఇంగ్లీష్‌లో రోజా ట్వీట్
రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక నదులు, సముద్ర తీరాల్లో మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని కార్తీక స్నానాలు చేసి పూజలు ఆచరిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ట్వీట్ చేశారు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ మార్నింగ్, హేవ్ యే నైస్ డే, హ్యాపీ కార్తీక పౌర్ణమి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అయితే రోజా తన మెసేజ్ మొత్తం ఇంగ్లీష్‌లోనే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Published by: Sulthana Begum Shaik
First published: November 12, 2019, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading