సభలో పవన్ కల్యాణ్‌పై రోజా సెటైర్లు... వద్దన్న స్పీకర్

రోజా పవన్ పై మాట్లాడుతుంటే... మధ్యలో స్పీకర్ కలగజేసుకున్నారు

news18-telugu
Updated: December 9, 2019, 12:56 PM IST
సభలో పవన్ కల్యాణ్‌పై రోజా సెటైర్లు... వద్దన్న స్పీకర్
రోజా, పవన్ కళ్యాణ్
  • Share this:
 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి చరిత్రలో నిలిచిపోయిన నాయకుడంటూ ఎద్దేవా చేశారు. రేప్ చేసిన వారికి రెండు బెత్తం దెబ్బలు సరిపోతాయా అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని గర్తు చేశారు. గతంలోతన సోదరిని ఎవరో ఏదో అన్నారని  రివాల్వార్ లో పట్టుకొని రోడ్డుపైకి వచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు రోజా. మహిళల భద్రతపై మాట్లాడుతూ రోజా అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజా పవన్ పై మాట్లాడుతుంటే... మధ్యలో స్పీకర్ కలగజేసుకున్నారు. సభలో లేని వ్యక్తులపై మాట్లాడవద్దని తెలిపారు స్పీకర్ తమ్మినేని సీతారం.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>