భర్తతో కలిసి సిడ్నీలో పర్యటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా

వైఎస్ రాశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రోజా వైఎస్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్య్రమానికి సిడ్నీ లోకల్ ఎంపీ డా. హగ్ మెక్ డెర్మాట్ ముఖ్య అతిథిగా హాజయ్యారు.

news18-telugu
Updated: September 4, 2019, 2:32 PM IST
భర్తతో కలిసి సిడ్నీలో పర్యటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా
సిడ్నీలో రోజా పర్యటన... వైఎస్ వర్థంతిలో వైసీపీ ఎమ్మెల్యే
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. సిడ్నీ నగరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా NSW విభాగం సభ్యులు వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. భర్త సెల్వంతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ రాశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రోజా వైఎస్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్య్రమానికి సిడ్నీ లోకల్ ఎంపీ డా. హగ్ మెక్ డెర్మాట్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. వీరితో పాటు చింటలచేరువు సూర్య నారయణ రెడ్డి , రమణ అవుల , చల్ల రంనాత్ రెడ్డి , అమర్ యల్ల , రామకృష్ణ రెడ్డి దశరథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading