మాజీ సీఎం చంద్రబాబుకు మరో షాక్

చంద్రబాబునాయుడు తన ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలను పొందుపరచలేదంటూ వైసీపీ నేత, చిత్తూరు కార్యదర్శి విద్యాసాగర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

news18-telugu
Updated: July 11, 2019, 10:23 PM IST
మాజీ సీఎం చంద్రబాబుకు మరో షాక్
చంద్రబాబు
news18-telugu
Updated: July 11, 2019, 10:23 PM IST
మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబునాయుడు తన ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలను పొందుపరచలేదంటూ వైసీపీ నేత, చిత్తూరు కార్యదర్శి విద్యాసాగర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జీతం, జమా ఖర్చుల వివరాలలో సరైన సమాచారం ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదని.. ఈసీకి సరైన సమాచారం ఇవ్వలేదని పిల్ లో కుప్పంకు చెందిన విద్యాసాగర్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి కె.చంద్రమౌలి మీద 30వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...