ఏపీలో ఆరోగ్య శ్రీ పథకం మార్గదర్శకాలు ఇవే.... మీకు వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోండి...

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసింది.

news18-telugu
Updated: November 15, 2019, 4:17 PM IST
ఏపీలో ఆరోగ్య శ్రీ పథకం మార్గదర్శకాలు ఇవే.... మీకు వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోండి...
సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ అమలుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయనున్న నేపథ్యంలో మార్గదర్శకాలు ఖరారు చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు...
Loading...
ఇతర కుటుంబాలకు ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి 

  • 12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి, 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు

  • తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు

  • రూ.5 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు

  • 3000 చదరపు అడుగులు (సుమారు 334 చదరపు గజాలు) కన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు

  • రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న అవుట్ సో ర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు

  • ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు

  • కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు

  • కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.


First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...