రాజధాని రైతులకు అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రకటించిన వరాలు ఇవే...

అమరావతి రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వరాలు కురిపించింది.

news18-telugu
Updated: January 20, 2020, 2:11 PM IST
రాజధాని రైతులకు అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రకటించిన వరాలు ఇవే...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
అమరావతి రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వరాలు కురిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది బిల్లు 2020తో పాటు సీఆర్డీఏ స్థానంలో మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా రైతులకు కొన్ని వరాలు ప్రకటించింది. రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

రాజధాని ప్రాంత రైతులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు..
First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు