జగన్ కీలక నిర్ణయం.. భారీగా IAS, IFS, IRS అధికారుల బదిలీ

18 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో IAS, IFS, IRS, IIS,IRTS, IRAS అధికారులు ఉన్నారు.

news18-telugu
Updated: September 13, 2019, 7:17 PM IST
జగన్ కీలక నిర్ణయం.. భారీగా IAS, IFS, IRS అధికారుల బదిలీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వ బదిలీ చేసింది. 18 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో IAS, IFS, IRS, IIS,IRTS, IRAS అధికారులు ఉన్నారు.

బదిలీల వివరాలు:

1. ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా అజయ్ జైన్

2.ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే3.ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ గా సిద్ధార్ధ్ జైన్

4.ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ వీసీ అండ్ ఎండీగా భాను ప్రకాష్

5.ఆయుష్ విభాగం కమిషనర్‌గా పి.ఉషాకుమారి6.గిరిజన సహకార సమాఖ్య వీసీ అండ్ ఎండీగా పి.ఎ.శోభ

7.పునరావాస విభాగం స్పెషల్ కమిషనర్‌గా బాబూరావు నాయుడు

8.మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్‌గా శారదాదేవి

9.కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్‌గా రేఖారాణి

10.భూపరిపాలనా కమిషనర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా చెరుకూరి శ్రీధర్

11.మార్క్ ఫెడ్ ఎండీగా బాలాజీ రావు

12.ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా సుమిత్ కుమార్

13.రాజమండ్రి పురపాలక కమిషనర్ గా అభిషిక్త్ కిషోర్

14.ఏపీ సాంకేతిక సర్వీసుల ఎండీగా నందకిషోర్

15.ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి

16.ఏపీ ఖనిజాభివృద్ధి శాఖ వీసీ, ఎండీగా మధుసూధన్ రెడ్డి

17.ఇంటర్ బోర్డు ప్రత్యేక కమిషనర్‌గా వి. రామకృష్ణ

18.ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా చంద్రమోహన్ రెడ్డి
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు