విశాఖకు ఏపీ సెక్రటేరియట్ తరలింపు.. గెట్ రెడీ అంటూ..

అమరావతి నుంచి విశాఖకు ఏపీ సచివాలయన్ని తరలించేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఈ రోజు ఏపీ సచివాలయ ఉద్యోగులు సమావేశం కానున్నారు.

news18-telugu
Updated: March 18, 2020, 10:38 AM IST
విశాఖకు ఏపీ సెక్రటేరియట్ తరలింపు.. గెట్ రెడీ అంటూ..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతి నుంచి విశాఖకు ఏపీ సచివాలయన్ని తరలించేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఈ రోజు ఏపీ సచివాలయ ఉద్యోగులు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యి.. విశాఖకు సచివాలయ తరలింపు విషయంలో సిద్ధంగటా ఉండాలని ఉద్యోగులకు చెప్పనున్నారు. అయితే, మే 31 లోగా సచివాలయాన్ని విశాఖకు తరలించాలని ఉద్యోగుల ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఆ తర్వాత అయితే.. కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందని, దాంతో పిల్లల చదువు కష్టమవుతుందని.. ప్రభుత్వానికి తెలపనున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 18, 2020, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading