Video: కత్తి పట్టిన కేంద్ర మంత్రి...

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సాంప్రదాయ నృత్య మైన ‘తల్వార్ రాస్’ లో కత్తితో నృత్యం చేసారు.

news18-telugu
Updated: November 16, 2019, 10:39 AM IST
Video: కత్తి పట్టిన కేంద్ర మంత్రి...
Video: కత్తి పట్టిన కేంద్ర మంత్రి...
  • Share this:
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తి పట్టింది. గుజరాత్ భావ్‌నగర్‌లోని నిర్వహించిన 'మహిళా అభ్యుదయ సదసుకు' హాజరయ్యారు. స్వామి నారాయణ గురుకుల్ ఫౌండేషన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆమె పిల్లలు వేదిక పై సాంప్రదాయ నృత్య మైన ‘తల్వార్ రాస్’ లో కత్తితో నృత్యం చేసారు.

 

 



First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...