ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. తృప్తి దేశాయ్ అరెస్ట్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పెళ్లిళ్లకు హాజరవడానికి సమయం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం ఉండదా? అని భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: December 4, 2019, 1:13 PM IST
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. తృప్తి దేశాయ్ అరెస్ట్..
తృప్తి దేశాయ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పెళ్లిళ్లకు హాజరవడానికి సమయం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం ఉండదా? అని భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి నివాసానికే వెళ్లి నిలదీస్తానంటూ బుధవారం ఉదయం ఆమె బయలుదేరారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఆమె ఆందోళనకు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా, దిశ హత్యాచార నిందితులను కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం నిందితులంతా చర్లపల్లి జైల్లోనే ఉన్నారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...