మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో షాక్.. ఆమె స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలుపు..

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి రాజు 96 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 4, 2019, 12:27 PM IST
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో షాక్.. ఆమె స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలుపు..
మాజీ ఎంపీ కవిత (ఫైల్)
  • Share this:
నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేతిలో పరాజయం పాలవగా, తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఆమె స్వగ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి రాజు 96 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవితపై 179 మంది రైతులు పోటీ చేసి లోక్‌సభ ఎన్నికలు-2019లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

First published: June 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు