టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి... కుడికంటికి గాయాలు...

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సహకార ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

news18-telugu
Updated: February 16, 2020, 4:18 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి... కుడికంటికి గాయాలు...
గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • Share this:
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గాయపడ్డారు. ఆయన కుడికంటికి గాయమైంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సహకార ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుడికంటికి గాయాలు అయ్యాయి. రెండు పార్టీల కొట్లాటలో బ్యాలెట్ పత్రాలు కూడా గల్లంతు అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.

కరీంనగర్‌లో ఘోరం.. వంతెనపై నుంచి పడిపోతున్న కానిస్టేబుల్First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు