తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా

టీఆర్ఎస్‌లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

news18-telugu
Updated: May 23, 2019, 9:37 AM IST
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా
కేేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తుండగా... మల్కాజ్ గిరి, నల్లగొండ, చేవెళ్ల వంటి చోట కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా... హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఎంఐఎంపై బీజేపీ అభ్యర్థి ముందుంజలో ఉన్నారు. ఫలితాల ఇదే రకంగా కొనసాగితే తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.


First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు