మంత్రి ఇంట్లోనే అసభ్య పదజాలంతో... టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ వార్నింగ్

దీన్ని అక్కడున్నవారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలోపోస్టు చేశారు. దీంతో చాలామంది నెటిజన్స్ దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి మాటలు సిగ్గుచేటని కొందరు స్పందిస్తున్నారు.

news18-telugu
Updated: November 27, 2019, 12:26 PM IST
మంత్రి ఇంట్లోనే అసభ్య పదజాలంతో... టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ వార్నింగ్
బెదిరిస్తున్న మహిళా కార్పొరేటర్ శేషకుమారి
  • Share this:
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఓ వ్యక్తికి ఇస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో సాక్షాత్తు రాష్ట్రమంత్రి ఇంటిలోనే... టీఆర్ఎస్ అమీర్ పేట్ కార్పొరేటర్ శేషకుమారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒక సామాన్యుడికి పరుష పదుజాలంతో బెదిరింపులకు దిగారు.  దీన్ని అక్కడున్నవారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలోపోస్టు చేశారు. దీంతో చాలామంది నెటిజన్స్ దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి మాటలు సిగ్గుచేటని కొందరు స్పందిస్తున్నారు. మరికొందరు బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సదరు మంత్రి ఏవిధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>