మంచు తుఫాన్ బీభత్సం... ముగ్గురు జవాన్ల మృతి

మంచు తుఫాను ధాటికి ఎనిమిది జవాన్లు... ఇందులో కొట్టుకుపోయారు. వారిలో నలుగురిని రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కాపాడారు.

news18-telugu
Updated: January 14, 2020, 1:19 PM IST
మంచు తుఫాన్ బీభత్సం... ముగ్గురు జవాన్ల మృతి
మంచు తుఫాను భీభత్సం
  • Share this:
జమ్ముకాశ్మీర్‌లో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు.. కుప్వారాలో సహాయక చర్యలు కొనసాగుతున్నారు.
పలువురు గల్లంతయ్యారు. మరోవైపు మాచిల్ సెక్టర్‌లో కూడా మంచు తుఫాను వణికిస్తుంది. ఎల్‌ఓసీ వెంబడి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మంచు తుఫాను ధాటికి ఎనిమిది జవాన్లు... ఇందులో కొట్టుకుపోయారు. వారిలో నలుగురిని రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కాపాడారు. ముగ్గురు జవాన్లు మాత్రం మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published by: Sulthana Begum Shaik
First published: January 14, 2020, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading