ఓటు సంకల్పం.. స్ట్రెచర్ మీద పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటర్

ఆస్పత్రిలో ఉండి కూడా తాను తన ఓటు హక్కు వినియోగించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఓటు వేసేందుకు వచ్చాడు. మహారాష్ట్రలో ఈ ఓటర్ కనిపించాడు.

news18-telugu
Updated: April 11, 2019, 3:39 PM IST
ఓటు సంకల్పం.. స్ట్రెచర్ మీద పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటర్
స్ట్రెచర్‌పై వచ్చి ఓటేసిన ఓటర్
  • Share this:
‘ఓటేయండి. మీకు నచ్చిన నేతను ఎన్నుకోండి.’ అంటూ కంపెనీలు ఉద్యోగులకు సెలవు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే చాలా మంది ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. ఓ అరగంట ఓటు వేయడానికి కూడా బయటకు రాని పరిస్థితి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొనసాగుతోంది. కానీ, ఈ ఓటర్ మాత్రం గ్రేటర్. ఆస్పత్రిలో ఉండి కూడా తాను తన ఓటు హక్కు వినియోగించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఓటు వేసేందుకు వచ్చాడు. మహారాష్ట్రలో ఈ ఓటర్ కనిపించాడు. తెలంగాణలో కూడా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు. ముఖేష్ గౌడ్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు.
First published: April 11, 2019, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading