నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే సినీ నటులు వీళ్లే.. తెలుగు నటులెవరున్నారో తెలుసా..

2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో నరేంద్ర మోదీ రెండోసారి భారత దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ పట్టాభిషేకానికి వ్యాపార, క్రీడా రంగాల నుంచే కాక.. సినీ రంగానికి సంబంధించి పలువురు అగ్ర నటులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. 

news18-telugu
Updated: May 30, 2019, 9:06 AM IST
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే సినీ నటులు వీళ్లే.. తెలుగు నటులెవరున్నారో తెలుసా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
news18-telugu
Updated: May 30, 2019, 9:06 AM IST
2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో నరేంద్ర మోదీ రెండోసారి భారత దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత దేశ రాజకీయాల్లో మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత రెండోసారి పూర్తి మెజారిటీతో గెలుపుపొందిన కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. మరికొన్ని గంటల్లో ఆయన రెండోసారి భారత దేశ ప్రధానిగా పట్టాభిషిక్తుడు కానున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల అధినేతలతో పాటు దేశంలోని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఎన్‌డీఏ పక్ష నేతలతో పాటు సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు హాజరు కానున్నారు. దీంతో పాటు సినీ రంగానికి సంబంధించి పలువురు అగ్ర నటులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

these are the film celebrities to attend pm narendra modi oath ceremony,narendra modi,pm modi,narendra modi swearing in ceremony,president ramnath kovind,narendra modi oath ceremony,pm narendra modi,pm narendra modi swearing ceremony,narendra modi swearing ceremony,narendra modi as pm,prime minister narendra modi,modi swear in ceremony,pm modi swearing-in ceremony,narendra modi oath taking ceremony,swearing in ceremony,pm narendra modi swearing ceremony date,pm modi oath ceremony,narendra modi swearing in ceremony,narendra modi oath ceremony rajinikanth,kamal haasan,shahrukh khan,kangana ranaut,akshay kumar,vivek oberoi,bollywood,hindi cinema,kollywood,నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం,మోదీ ప్రమాణ స్వీకారోత్సవం,రెండోసారి ప్రధానిగా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ,అక్షయ్ కుమార్,షారుఖ్ ఖాన్,రజినీకాంత్,కమల్ హాసన్,అక్షయ్ కుమార్,వివేక్ ఓబరాయ్,కంగనా రనౌత్,సంజయ్ లీలా భన్సాలీ,కరణ్ జోహార్,బాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,రామ్‌నాథ్ కోవింద్,
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కు ప్రధాని మోదీ  ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలు అందాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, వివేక్ ఓబరాయ్, కంగనా రనౌత్, ప్రముఖ దర్శక నిర్మాతలైన కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోకు ఆహ్వానం అందలేదు.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...