ఏపీ శాసన మండలిలో ఎవరి బలం ఎంత..?

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజధాని అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసన మండలి ముందుకు వచ్చేశాయి.

news18-telugu
Updated: January 21, 2020, 10:14 AM IST
ఏపీ శాసన మండలిలో ఎవరి బలం ఎంత..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజధాని అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసన మండలి ముందుకు వచ్చేశాయి. మండలిలో టీడీపీ బలంగా ఉండటంతో బిల్లులు పాస్ కావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే.. మండలిలో ఎవరి బలం ఎంత ఉందో ఓ సారి చూస్తే.. ఛైర్మన్‌తో కలిపి మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో.. టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8 మంది ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 21, 2020, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading